Funny Scoldings In Telugu కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా …
atm లో pan card పెట్టే తింగరి సన్నాసి….
ac కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ…
# 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ
రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.
తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా
బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్
0 comments:
Post a Comment