Sunday, 7 April 2013

ఓ మంచి మాట - Nice word



మాటలే కదా



మనసు దోచేది
మాటలే కదా
గుండెలను మీటేది
మాటలే కదా
హృదయపు తోటలో
ప్రేమ మొక్కను నాటేది
మాటలే కదా
తనువులను కలిపేది
మాటలే కదా
కొత్త జీవికి ప్రాణం పోసేది.....(Prakash)



0 comments:

Post a Comment