Wednesday, 13 February 2013

Nagajuna in a new get up for bhai film





చిత్రమైన గెటప్పులో నాగార్జున



నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'భాయ్'. దీనికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో 'భాయ్' గా నాగార్జున తాజా గెటప్స్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి షూటింగ్ లో నాగార్జున విచిత్రమైన వేషధారణతో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో నథాలియా కౌర్ తో ప్రత్యేకగీతంలో నాగార్జున నర్తిస్తున్న సంగతి

0 comments:

Post a Comment